LIC News: దేశంలో వడ్డీ రేట్ల పెంపు విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. దీంతో రుణాలు తీసుకున్న చాలా మందికి చుక్కులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ యూనిట్ LIC HFL సైతం తన వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. దీంతో ఇంటి రుణాల కష్టమర్లపై మరింత భారం పడనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *