PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

LIC Shares: మార్కెట్లో దూసుకుపోతున్న ఎల్ఐసీ షేర్లు.. ఆ ఆదాయం భారీగా పెరగటంతో..


News

lekhaka-Bhusarapu Pavani

|

LIC:
దేశీయ
దిగ్గజ
బీమా
సంస్థ
LIC.
ఏటా
కేంద్ర
ప్రభుత్వానికి
భారీ
ఆదాయాన్ని
సమకూరుస్తూ
భారత
ఆర్థిక
రంగం
వృద్ధిలో
కీలక
పాత్ర
పోషిస్తోంది.
2022-23
ఆర్థిక
సంవత్సరానికి
గాను
మొత్తం
ప్రీమియం
ఆదాయంలో
17
శాతం
పెరుగుదల
నమోదు
చేసినట్లు
వెల్లడించింది.
LIC
మొత్తం
ప్రీమియం
ఆదాయం
ఏడాది
క్రితం
1.99
లక్షల
కోట్లు
కాగా
2022-23
ఆర్థిక
సంవత్సరంలో
2.32
లక్షల
కోట్లకు
చేరుకున్నట్లు
తెలిపింది.

క్రితం
ముగింపు
549.30తో
పోలిస్తే
ఈరోజు
ప్రారంభ
ట్రేడింగ్‌
లో
LIC
స్టాక్
0.31
శాతం
లాభంతో
551
వద్ద
ట్రేడవుతోంది.
కంపెనీ
మార్కెట్
క్యాప్
3.48
లక్షల
కోట్లకు
చేరింది.
సాంకేతిక
అంశాల
పరంగా
చూస్తే,
RSI
46.3
వద్ద
ఉంది.
అంటే
ఓవర్
‌బాట్
లేదా
ఓవర్
‌సోల్డ్
కాలేదన్నమాట.
స్టాక్
5
మరియు
20
రోజుల
మూవింగ్
యావరేజ్

పైన
ట్రేడవుతోంది.
అయితే
50,
100
మరియు
200
రోజుల
SMA
కంటే
దిగువన
ఉంది.

LIC Shares: మార్కెట్లో దూసుకుపోతున్న ఎల్ఐసీ షేర్లు..


ఏడాది
మొత్తంలో
LIC
స్టాక్
19.76
శాతం
మేర
క్షీణించింది.
మే
17
2022న
920
వద్ద
ట్రేడ్
అయ్యి
52
వారాల
గరిష్ఠ
స్థాయిని,
మార్చి
29
2023న
530.20
వద్ద
52
వారాల
కనిష్ఠ
స్థాయిని
తాకింది.
ఏడాది
కనిష్ఠానికి
3.77
శాతం
దూరంలో
BSEలో
స్టాక్
ట్రేడవుతోంది.
వసూలు
చేసిన
ప్రీమియం
పరంగా
మార్చి
2023
నాటికి
LIC
62.58
శాతం
మార్కెట్
వాటాను
కలిగి
ఉన్నట్లు
సంస్థ
ప్రకటించింది.

లైఫ్
ఇన్సూరెన్స్
కౌన్సిల్
డేటా
ప్రకారం,
ప్రైవేట్
బీమా
సంస్థలు
కూడా
మార్చిలో
గణనీయమైన
ప్రీమియంను
సేకరించాయి.
నాన్-లింక్డ్
పాలసీలకు
ఏప్రిల్
1న
పన్ను
మినహాయింపుల
ఉపసంహరణకు
ముందు
చివరి
నిమిషంలో
కస్టమర్ల
హడావిడి
కారణంగా
లాభపడినట్లు
తెలుస్తోంది.
2023
ఆర్థిక
సంవత్సరంలో
LIC
ప్రీమియం
వృద్ధి
దాని
లిస్టెడ్
పీర్స్
తో
పోలిస్తే
రెండవ
అత్యధికంగా
ఉంది.
HDFC
లైఫ్
18.83
శాతంతో
అగ్రస్థానంలో
కొనసాగుతుండగా..
SBI
లైఫ్
16.22
శాతం,
ICIC
ప్రుడెన్షియల్
లైఫ్
ఇన్సూరెన్స్
కంపెనీ
12.55
శాతంతో
ఉన్నాయి.

English summary

LIC premium income rises 17% in 2022-23 and second highest among listed entities

LIC premium income



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *