markets: ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు ఇంత సమీకరించాయా ? కానీ గతేడాదితో పోలిస్తే..!!

[ad_1]

markets: రెండేళ్లుగా భారతీయ కంపెనీల హవా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముందున్నాయి. వివిధ దేశాలు మాంద్యం భయాలతో సతమతమవుతుండగా.. ఏప్రిల్-నవంబర్ మధ్య ఈక్విటీ, డెట్ ల ద్వారా 5.06 లక్షల కోట్లను ఇండియన్ కంపెనీలు సమీకరించాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మాత్రం 8.5 శాతం తగ్గుదల నమోదైనట్లు ఆర్థిక సర్వే 2022-23 మంగళవారం తెలిపింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *