Wednesday, May 12, 2021

motera : మొతెరా స్టేడియం ప్రారంభించిన రాష్ట్రపతి-మోడీ పేరు-భారత్‌, ఇంగ్లండ్ టెస్టుకు రెడీ

మొతెరా స్టేడియం ప్రారంభం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న మొతెరాలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంబించారు. భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య డేనైట్‌ పింక్‌బాల్‌ టెస్టుకు ఆతిధ్యమివ్వనున్న ఈ స్టేడియాన్ని కోవింద్‌… కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, బీసీసీ కార్యదర్శి జై షాతో కలిసి ప్రారంభించారు. ఈ స్టేడియానికి ప్రధాని మోడీ పేరుతో నరేంద్రమోడీ స్టేడియంగా నామకరణం చేశారు.

ఇవాళ్టి నుంచి మొతెరాలో పింక్ బాల్‌ టెస్టు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న చారిత్రక సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి కొన్ని మార్పులు చేసి ప్రధాని మోడీ పేరుతో నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. భారత్‌లో జరిగే రెండో పింక్‌బాల్‌ డేనైట్‌ టెస్టుకు ఇది ఆతిధ్యం ఇవ్వబోతోంది. ఇవాళ సాయంత్రం భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు ఇక్కడ ప్రారంభం కానుంది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తన సందేశాన్ని పంపారు. భారత్‌లో జరుగుతున్న ఈ రెండో పింక్‌బాల్‌ టెస్టుకు స్టేడియంలో గ్యాలరీలన్నీ నిండుతాయని ఆశిస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా మొతెరా

మార్పుల తర్వాత మెతెరా స్టేడియం ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యం కలిగిన స్టేడియంగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఎంసీజీ 90 వేల కెపాసిటీతో తొలి స్ధానంలో ఉండగా.. మొతెరా లక్షా 10 వేల కెపాసిటీతో ఆ రికార్డును అధిగమించింది. ఇందులో నాలుగు ప్రపంచ స్ధాయి డెస్సింగ్‌ రూమ్‌లు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రారంభమయ్యే పింక్ బాల్‌ టెస్టుకు మాత్రం 55 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.




Source link

MORE Articles

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త కంపెనీలు కూడా తమ వాహనాలను...

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

మద్యం దుకాణాలెందుకు? కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా,...

पुरुष रात को सोने से पहले करें दूध के साथ इस चीज का करें सेवन, फिर जो होगा यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: अगर आप शारीरिक कमजोरी के शिकार है और काम करते वक्त जल्दी थक जाते हैं तो ये खबर आपके काम आ...

These two iPhone 12 Pro deals are some of the cheapest yet on the EE network

iPhone 12 Pro deals aren't exactly affordable, standing out as one of the most expensive handsets Apple has ever made. With that in...

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

Onion Benefits: सुबह उठकर करें कच्चे प्याज का सेवन, मिलेंगे यह जादुई फायदे!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं प्याज के फायदे. भारत का शायद ही ऐसा कोई घर हो जहां प्याज (Onion...

కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe