కారు డ్రైవర్లకు జీతం ఎంత ఉంటుంది. మహా అయితే నెలకు రూ.30 ఉంటుంది. ఇంకా అయితే నెలకు రూ.50 వేలు ఉంటుంది. కానీ పెద్ద పెద్ద పారిశ్రమికవేత్తల డ్రైవర్ల జీతం ఎంతో తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే.. ముఖ్యంగా ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. అయితే అంబానీ వద్ద డ్రైవర్ గా చేయడం మామూలు విషయం కాదు.
Source link
