PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Mukesh Ambani: 19 రోజులుగా అప్పర్ సర్య్కూట్లో స్టాక్.. అంబానీ పెట్టుబడి ప్లాన్ ప్రకటనతో రాకెట్లా..!!



Mukesh Ambani: ఈ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వారికి నిజంగా పండగ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనతో రాకెట్ వేగంతో స్టాక్ దూసుకుపోతోంది. అవును ఈ క్రమంలో స్టాక్ గడచిన 19 రోజులుగా అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. దీంతో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు కనకవర్షం కురుస్తోంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *