PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Notes Ban: రూ.2000 నోట్ల రద్దుపై మీమర్స్ రియాక్షన్.. ఓ ఆటాడుకున్నారుగా..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Notes
Ban:

మే
19
సాయంత్రం
స్టాక్
మార్కెట్లు
ముగిసి
ప్రశాంతంగా
ఉన్న
వేళ.
ఒక్కసారిగా
అలజడి
మెుదలైంది.
ఇంతకీ
వార్తేంటంటే
రిజర్వు
బ్యాంక్
2016లో
తీసుకొచ్చిన
రూ.2000
కరెన్సీ
నోట్లను
చలామణి
నుంచి
వెనక్కి
తీసుకుంటోంది.

వార్త
మెుదట
విన్న
వారు
ఫేక్
అనుకున్నారు
కానీ
అది
నిజమేనని
వెల్లడైంది.

2016లో
ఇలాగే
ఒక
సాయంత్రం
ప్రధాని
మోదీ
ప్రియమైన
దేశ
ప్రజలకు
పెద్ద
నోట్ల
రద్దు
గురించిన
వార్త
ప్రకటించారు.

తర్వాత
పుట్టిన
రూ.2000
నోటు
ప్రస్తుతం
తన
ప్రస్థానాన్ని
భారత
ఆర్థిక
వ్యవస్థలో
ముగించింది.
క్లీన్
నోట్
పాలసీ
కింద

నిర్ణయం
తీసుకున్నట్లు
రిజర్వు
బ్యాంక్
నిన్న
సాయంత్రం
స్పష్టం
చేసింది.
పైగా
తమ
వద్ద
ఉన్న
నోట్లను
బ్యాంకుల
వద్ద
మార్చుకోవాలని
పౌరులకు
సూచించింది.

 Notes Ban: రూ.2000 నోట్ల రద్దుపై మీమర్స్ రియాక్షన్.. ఓ ఆటాడ


వార్త
వెలువడిన
వెంటనే
ట్విట్టర్
మీమ్స్
తో
నిండిపోయింది.
ఇకపై
రూ.2000
నోట్లను
మే
23
నుంచి
సెప్టెంబరు
30
వరకు
మార్చుకునేందుకు
వెసులుబాటు
కల్పించబడింది.
అయితే
రోజువారీ
మార్పిడికి
ఒక
వ్యక్తికి
రూ.20000
వరకు
మాత్రమే
అనుమతిస్తున్నట్లు
రిజర్వు
బ్యాంక్
వెల్లడించింది.
దీనికి
ముందు
2018-19లో
రూ.2000
నోట్ల
ముద్రణను
భారతీయ
రిజర్వు
బ్యాంక్
నిలిపివేసింది.
మెుత్తం
ముద్రించిన
రూ.2000
నోట్లలో
ప్రస్తుతం
10.8
శాతం
మాత్రమే
చలామణిలో
ఉన్నాయని
రిజర్వు
బ్యాంక్
గణాంకాలు
చెబుతున్నాయి.


ఇంట్లో
ఎక్కువ
రూ.2000
నోట్లు
కలిగి
ఉంటే..

రిప్
2000..
ఇక
కాలం
చెల్లిపోయింది

రాహుల్
గాంధీ
స్టైల్
లో
నోట్ల
ఉపసంహరణ
సీన్..

బాలీవుడ్
డైలాగ్
స్టైల్
లో
రూ.2000
నోట్లు
కనుమరుగైతే

English summary

Memer’s took charge over RBI 2000 rupee notes ban going viral in twitter and trending in social media

Memer’s took charge over RBI 2000 rupee notes ban going viral in twitter and trending in social media

Story first published: Saturday, May 20, 2023, 12:36 [IST]



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *