PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ONDC: ఓఎన్డీసీ రాకతో స్విగ్గీ, జొమాటోకు దెబ్బ..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

అరిటిక్
వ్యవస్థాపకుడు
అంకిత్
ప్రకాష్
ఓపెన్
నెట్‌వర్క్
ఫర్
డిజిటల్
కామర్స్
(ONDC)లో
విక్రయదారు
యాప్
అయిన
Paytmలో
ఇండియానా
బర్గర్స్
నుంచి
పనీర్
బర్గర్,
పెప్సీ
కాంబోను
ఆర్డర్
చేశాడు.
వీటి
ధర
స్విగ్గీ
వసూలు
చేస్తున్నదానికంటే
45
తక్కువ
ఉందని
ఆయన
తెలిపారు.
దీంతో
ప్రకాష్
లాగా
ఇతర
వినియోగదారులు
ప్లాట్‌ఫారమ్‌లలో
ధరలను
పోల్చడం
ప్రారంభించారు.

దీంతో
ONDC
రోజువారీ
ఆర్డర్
వాల్యూమ్‌లను
2.5X
పెగింది.
ఆర్డర్లు
10,000
నుంచి
25,000
ఆర్డర్లకు
పెరిగాయి.
ఇది
భారత్
లోని
$5
బిలియన్ల
ఫుడ్
డెలివరీ
మార్కెట్‌లో
90
శాతం
నియంత్రణలో
ఉన్న
స్విగ్గీ,
జొమాటో
ఎదురు
దెబ్బగొ
భావిస్తున్నారు.
ఓఎన్డీసీతో
స్విగ్గీ,
జొమాటో
మార్జిన్లు
తగ్గే
అవకాశం
ఉంది.

ONDC: ఓఎన్డీసీ రాకతో స్విగ్గీ, జొమాటోకు దెబ్బ..!

ఇ-కామర్స్
ఇంటర్‌పరేబుల్‌గా
చేయడానికి,
వ్యాపార
నిర్ణయాలపై
కంపెనీలకు
మరింత
నియంత్రణను
ఉంచడానికి
ప్రభుత్వ
మద్దతుతో,
ONDCని
తీసుకొచ్చారు.
ఓపెన్
నెట్‌వర్క్
ఫర్
డిజిటల్
కామర్స్
(ONDC)ని
గత
ఏడాది
ఏప్రిల్‌లో
ప్రారంభించారు.
మొదటి
ఆరు
నెలల్లో
ఇందులో
రోజుకు
రెండు
వందల
లావాదేవీలను
మాత్రమే
జరిగాయి.
కానీ
క్రమంగా
ఓఎన్డీసీలో
ఆర్డర్లు
పెరుగుతోన్నాయి.

ONDC
ఆలోచన
మంచిదే
అయినప్పటికీ
దాని
అమలు
సంక్లిష్టంగా
కనిపిస్తుంది.
నెట్‌వర్క్
మొత్తం
ఆర్డర్-డెలివరీ
ఆపరేషన్‌ను
మూడు
భాగాలుగా
విభజిస్తుంది.
వినియోగదారుని
ఎదుర్కొనే
కొనుగోలుదారు-పక్ష
యాప్‌లు,
వ్యాపారులు,
వ్యాపారాన్ని
చేర్చుకునే
విక్రేత
పక్ష
యాప్‌లు,
తుది
వినియోగదారునికి
చివరి
మైలు
డెలివరీ
చేసే
లాజిస్టిక్స్
ప్రొవైడర్లు
ఉన్నాయి.

English summary

Is the arrival of ONDC a loss for Swiggy and Zomato companies?

Aritik founder Ankit Prakash ordered a paneer burger and Pepsi combo from Indiana Burgers on Paytm, a merchant app on the Open Network for Digital Commerce (ONDC).

Story first published: Sunday, May 14, 2023, 16:10 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *