PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ONDC ధరలను బయటి కంపెనీలతో పోలుస్తున్న జనం.. నెట్టింట వైరల్ అవుతున్న ట్రెండ్

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

ఆన్‌
లైన్
ఫుడ్
డెలివరీ
సంస్థలు
జొమాటో
మరియు
స్విగ్గీలు
ఎంతగానో
పాపులారిటీ
సాధించాయి.
వీటికి
పోటీగా
మార్కెట్‌లోకి
మరికొన్ని
కంపెనీలు
వచ్చినా
అంతగా
సక్సెస్
సాధించలేకపోయాయి.
ఓపెన్
నెట్‌వర్క్
ఫర్
డిజిటల్
కామర్స్
(ONDC)ద్వారా
మరికొన్ని
ఔత్సాహిక
సంస్థలు

రంగంలోకి
అడుగుపెట్టాయి.
ప్రస్తుతం
ONDCలో
నమోదైన
సంస్థలను
వినియోగదారులు
ఇతర
వాటితో
పోలుస్తుండటం
సోషల్
మీడియాలో
ట్రెడింగ్‌
గా
మారింది.

ఆటోమేషన్
ప్లాట్‌ఫారమ్
అరిటిక్
వ్యవస్థాపకులు
అంకిత్
ప్రకాష్
చేసిన

పని
ప్రస్తుతం
నెట్టింట
చర్చకు
దారి
తీసింది.
ఓపెన్
నెట్‌వర్క్
ఫర్
డిజిటల్
కామర్స్
(ONDC)లో
విక్రయదారు
అయిన
ఇండియానా
బర్గర్స్
నుంచి
Paytm
ద్వారా
పనీర్
బర్గర్-అండ్-పెప్సీ
కాంబోను
ఆయన
ఆర్డర్
చేశారు.
అయితే
అదే
ఐటమ్
ధర
స్విగ్గీతో
పోలిస్తే
దాదాపు
45
శాతం
తక్కువ
ఉన్నట్లు
గమనించారు.

ONDC ధరలను బయటి కంపెనీలతో పోలుస్తున్న జనం

ప్రకాష్
తరహాలోనే
ఇతర
వినియోగదారులు
సైతం
ప్రస్తుతం
ఆయా
ప్లాట్
‌ఫారమ్‌లలో
ధరలను
పోల్చడం
ప్రారంభించారు.
తద్వారా
ONDC
రోజువారీ
ఆర్డర్
వాల్యూమ్‌లు
2.5
రెట్లు
పెరిగాయి.
కొన్ని
రోజుల
వ్యవధిలోనే
10
వేల
నుంచి
25
వేలకు
ఎగబాకినట్లు
తెలుస్తోంది.
దేశంలోని
5
బిలియన్
డాలర్ల
ఫుడ్
డెలివరీ
మార్కెట్‌లో
90
శాతం
వాటా
స్విగ్గీ
మరియు
జొమాటో
నియంత్రణలోనే
ఉంది.
కాగా
ప్రస్తుతం
మొదలైన

ట్రెండ్
వల్ల
ఆయా
సంస్థల
వ్యాపారాన్ని
ONDC
నాశనం
చేస్తుందా
అనే
సందేహాలు
వ్యక్తమవుతున్నాయి.

ONDC
ప్లాట్
ఫారమ్
ద్వారా
ఆహారం,
పానీయాలు
మరియు
కిరాణా
సరుకుల
ఆర్డర్‌లు
గత
కొన్ని
నెలల్లో
100
రెట్లు
పెరిగాయి.
ఇందులో
కొత్త
వినియోగదారులకు
ఆర్డర్లపై
రూ.
50
తగ్గింపు
కూపన్
సైతం
లభిస్తోంది.
స్విగ్గీ,
జొమాటోలో
ఆయా
ఉత్పత్తుల
ధరలు
ఎక్కువగా
ఉన్నా
కొన్నిసార్లు
డిస్కౌంట్లు,
కూపన్ల
ద్వారా
దాదాపు
20-40
శాతం
తక్కువ
ధరకే
లభిస్తున్నట్లు
తెలుస్తోంది.
ONDC
లాయల్టీ
ప్రోగ్రామ్
సభ్యత్వం
పొందినట్లయితే
డెలివరీ
ఛార్జీల
నుంచి
కూడా
మినహాయింపు
పొందవచ్చు.

English summary

ONDC giving tough competition to their outer peers

ONDC giving tough competition to their outer peers

Story first published: Thursday, May 11, 2023, 7:20 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *