ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ఏకంగా రూ.220 లకు చేరింది. అయితే ఈ ఉల్లి ధర భారత్ లో కాదు పాకిస్థాన్ లో. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. రోజు తినే చపాతీల కోసం వినియోగించే గోధుమ పిండి కోసం స్థానిక ప్రజలు కొట్టుకుంటున్నారు. గోధుమ పిండి సరఫరా
Source link
