PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Onion Price: వామ్మో ఉల్లిపాయ.. కొనకుండానే కన్నీళ్లు.. దిగజారిన ఆ దేశ పరిస్థితి..



Onion Price: మనిషి బతకటానికి అత్యంత అవసరమైనది ఆహారం. అందులోనూ ఉల్లిపాయ లేకుండా వంటలు చేసుకోవటం అసాధ్యం. ఇప్పటి వరకు పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ దేశాల సరసన మరో దేశం కూడా చేరింది. అక్కడి ప్రజలకు ఉల్లి రేట్లు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *