IPL 2023 : ఫ్రాంచైజీలు ఎవరిపై కన్నేశాయి?.. వారంలోగా చెప్పాలని గడువు
[ad_1] క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మినీ వేలం నిర్వహించేందుకు ఐపీఎల్ యాజమన్యా నిర్ణయించింది. ఈ నెల 23న కేరళలోని కోచి వేదికగా ఈ వేలం జరగనుంది. దీనిలో మొత్తం పది ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు పాల్గొంటాయి. ఈ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. [ad_2] Source link