pakistan: దాయాది పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే పొరుగు దేశం శ్రీలకం దివాళా తీయగా.. అనధికారికంగా పాక్ పరిస్థితి సైతం అదేనని ఏకంగా ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. IMF నుంచి రుణం పొందాలంటే దాని షరతులకు లోబడాల్సిందే. అందులో భాగంగా పాక్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని
Source link
