[ad_1]
Pakistan debts: పొరుగు దేశం శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం తెలిసిందే. దాయాది పాకిస్థాన్ సైతం ఇప్పుడు అదే దారిలో పయనిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత 22 ఏళ్లలో దాదాపు 1500 శాతం రుణభారం పెరిగినట్లు అక్కడి ప్రముఖ వార్తాపత్రిక ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్లూన్’ పేర్కొంది. 2000 సంవత్సరం నుంచి ఆ దేశానికి గడ్డు
[ad_2]
Source link