Periods: ఈ రోజుల్లో నెలసరి సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా మంది మహిళలు పీరియడ్స్ టైమ్‌కి రాక ఎన్నో ఇబ్బందులకు గరవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, టెన్షన్, ఒత్తిడి ఎక్కువైనా, శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల, ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడం వంటి కారణాలు వల్ల పీరియడ్ క్రమం తప్పుతాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్‌స్టైల్ కూడా రుతుక్రమానికి అంతరాయం కలిగిస్తాయి. మహిళలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే పీరియడ్స్ వేగవంతంగా, సమయానికి వచ్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Source link
