Monday, November 29, 2021

Porn videos: శిల్పా శెట్టి అనూహ్యం -మీడియా, సోషల్ మీడియాపై పరువునష్టం దావా -హైకోర్టు రియాక్షన్

India

oi-Madhu Kota

|

బాలీవుడ్ ను కుదిపేస్తోన్న పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న రాజ్ కుంద్రా సతీమణి, ప్రఖ్యాత నటి శిల్పా శెట్టి అనూహ్య చర్యకు పూనుకున్నారు. ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తోన్న పోర్న్ వీడియోల కేసుకు సంబంధించి తనపై వస్తోన్న అనుచిత వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చపై శిల్పా న్యాయపోరాటానికి దిగారు. బాంబే హైకోర్టులో ఈ మేరకు పరువునష్టం దావా వేశారామె..

షాకింగ్: మేకపై సామూహిక అత్యాచారం -ప్రధాని గారూ.. మూగ జీవాలకూ బురఖా వేస్తారా?షాకింగ్: మేకపై సామూహిక అత్యాచారం -ప్రధాని గారూ.. మూగ జీవాలకూ బురఖా వేస్తారా?

వివిధ భాషలకు చెందిన 29 మీడియా సంస్థలు, సీనియర్, జూనియర్ జర్నలిస్ట్‌లు, ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా సంస్ధలపైనా బాలీవుడ్ నటి శిల్పా షెట్టి పరువు నష్టం కేసు వేశారు. ఆమె తరఫు లాయర్లు గురువారం వేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు స్పందించింది. ఈ కేసు శుక్రవారమే విచారణకు రానుంది.

Porn videos case: Shilpa Shetty files defamation suit in Bombay HC against media

వీడియో రాకెట్ కు సంబంధించిన ఘటనలకు ముడిపెడుతూ, తన భర్త రాజ్‌కుంద్రతో పాటు తమ కుటుంబానికి పరువునష్టం కలిగే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని, సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు వస్తున్నాయని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో శిల్పా శెట్టి పేర్కొన్నారు. ఇకపై తన పరువుకు భంగం కలిగించే వార్తలు రాకుండా మీడియాలను కట్టడి చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోర్టును ఆమె అభ్యర్థించారు. కాగా,

కామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనంకామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనం

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఆధ్వర్యంలో నడిచిందని పోలీసులు చెబుతోన్న పోర్న్ వీడియోల కేసులో నటి షెర్లీన్ చోప్రాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా, కోర్టు నిరాకరించింది. పోర్న్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు రూ.10 లక్షల వరకూ సంపాదించేవారని రిపోర్టులు వచ్చాయి.

English summary

Actor Shilpa Shetty has moved the Bombay High Court with a plea requesting the court to restrain media and social media platforms from publishing “defamatory” content against her. This is in connection with the arrest of her husband, Raj Kundra, in the porn films racket case. News organisations and social media platforms like Facebook, Instagram, Twitter, YouTube and others have been made parties to the plea.

Story first published: Thursday, July 29, 2021, 22:54 [IST]


Source link

MORE Articles

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

The best Cyber Monday deals happening now

Black Friday is technically over, but many of the same deals have carried over into Cyber Monday — plus a few...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe