పన్ను ఆదా చేసుకోవాలనుకునేవారికి పీపీఎఫ్ ఉత్తమమైన మార్గం. పీపీఎఫ్ పథకంలో చేరడంతో రూ.1 లక్ష 5 వేలకు పన్ను ఆదా చేయవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ను పోస్టాఫీస్ లు, లేదా బ్యాంకుల్లో తెరవొచ్చు. అయితే ఒక్కరు ఒక్క అకౌంట్ మాత్రమే తెరవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.1.5లక్షలుSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *