PSU Insurance Companies: ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు శుభవార్త.. !

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

నష్టాల్లో
ఉన్న
ప్రభుత్వ
బీమా
కంపెనీలకు
త్వరలో
ఉపశమనం
లభించే
అవకాశం
ఉంది.
నష్టాల్లో
ఉన్న
ప్రభుత్వ
బీమా
కంపెనీలను
ఆదుకునేందుకు
ప్రభుత్వం
సిద్ధమవుతున్నట్లు
సమాచారం.
మూడు
ప్రభుత్వ
బీమా
కంపెనీలు
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరంలో
అంటే
2023-24లో
ప్రభుత్వం
నుంచే
నిధులు
పొందే
అవకాశం
ఉంది.

నిధులతో
మూడు
ప్రభుత్వ
సంస్థలు
మెరుగవడానికి
అవకాశం
ఉంది.
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరంలో
నష్టాల్లో
ఉన్న
మూడు
ప్రభుత్వ
బీమా
కంపెనీలకు
రూ.
3,000
కోట్ల
అదనపు
మూలధనాన్ని
సమకూర్చే
ప్రణాళికపై
కసరత్తు
చేస్తోంది.

నష్టాల్లో
ఉన్న
మూడు
ప్రభుత్వ
బీమా
కంపెనీలు
తమ
పరిస్థితిని
మెరుగుపరచుకోవడానికి

మూలధనం
ఉపయోగపడనుంది.
2021-22
ఆర్థిక
సంవత్సరంలో
కూడా

మూడు
బీమా
కంపెనీలకు
ప్రభుత్వం
రూ.
5,000
కోట్ల
మూలధనాన్ని
ఇచ్చింది.
కోల్‌కతా
ప్రధాన
కార్యాలయం
నేషనల్
ఇన్సూరెన్స్
కంపెనీ
లిమిటెడ్,
ఢిల్లీ
ప్రధాన
కార్యాలయం
ఓరియంటల్
ఇన్సూరెన్స్
కంపెనీ
లిమిటెడ్,
చెన్నై
ప్రధాన
కార్యాలయం
యునైటెడ్
ఇండియా
ఇన్సూరెన్స్
కంపెనీకి
ప్రభుత్వం
మూలధన
సాయం
చేయనుంది.
ఇప్పటి
వరకు
నేషనల్
ఇన్సూరెన్స్
కంపెనీ
లిమిటెడ్‌కు
గరిష్టంగా
రూ.
3,700
కోట్లు
ఇచ్చారు.

PSU Insurance Companies: ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు శుభవార్త..

ఓరియంటల్
ఇన్సూరెన్స్
కంపెనీ
లిమిటెడ్‌కు
రూ.1,200
కోట్లు,
యునైటెడ్
ఇండియా
ఇన్సూరెన్స్
కంపెనీకి
రూ.100
కోట్లు
ఇచ్చారు.
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ

కంపెనీలను
తమ
సాల్వెన్సీ
నిష్పత్తిని
మెరుగుపరచాలని
నిర్ణియించినట్లు
తెలుస్తోంది.
సాల్వెన్సీ
నిష్పత్తి
అనేది
ఒక
నిర్దిష్ట
కంపెనీకి
ఎంత
మూలధనం
అందుబాటులో
ఉందో
తెలుసుకోవడం.
అధిక

నిష్పత్తి
కంపెనీ
మెరుగైన
ఆర్థిక
స్థితిని
సూచిస్తుంది,
అంటే
సంబంధిత
బీమా
కంపెనీ
క్లెయిమ్‌లను
చెల్లించడానికి
మెరుగైన
స్థితిలో
ఉందని
అర్థం.
న్యూ
ఇండియా
అస్యూరెన్స్
మినహా,
ఇతర
బీమా
కంపెనీల
సాల్వెన్సీ
రేషియో
రెగ్యులేటరీ
అవసరాలు
150
శాతం
కంటే
చాలా
తక్కువగా
ఉంది.

PSU Insurance Companies: ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు శుభవార్త..

2021-22
ఆర్థిక
సంవత్సరంలో,
నేషనల్
ఇన్సూరెన్స్
సాల్వెన్సీ
రేషియో
63
శాతం,
ఓరియంటల్
ఇన్సూరెన్స్
15
శాతం,
యునైటెడ్
ఇండియా
51
శాతంగా
ఉంది.

బీమా
కంపెనీలన్నీ
లాభాల
బాట
పట్టాలని
ప్రభుత్వం
నిధులు
మంజూరు
చేయనుంది.
ప్రభుత్వం
నుంచి
వచ్చే
అదనపు
మూలధనంలో

కంపెనీలు
ఎంత
వాటా
పొందుతాయన్నది
వాటి
పనితీరుపై
ఆధారపడి
ఉంటుంది.

బీమా
కంపెనీలు
వృద్ధి
చెందడానికి
ప్రభుత్వం
సహాయం
చేస్తూనే
ఉంది.

English summary

Center plan for help to PSU Insurance Companies through the capital infusion

Loss-ridden government insurance companies are likely to get relief soon. It is reported that the government is preparing to help the government insurance companies that are facing losses.

Story first published: Saturday, April 15, 2023, 17:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *