[ad_1]
reliance q3: భారత్ లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం దాదాపు 15 శాతం క్షీణత కనిపించగా.. నికర లాభం 15 వేల కోట్లకు చేరింది. అయితే రిలయన్స్ గ్రూప్ సంస్థల్లోని జియో, చమురు & రసాయనాలు, రిటైల్ విభాగాలు
[ad_2]
Source link