Wednesday, May 12, 2021

sex video: ఆ అమ్మాయెవరో తెలీదు -ఆ సీడీ బోగస్ -రాజీనామా చేయను -మంత్రి రమేశ్ వివరణ

అసలేం జరిగిందంటే..

మంత్రి రమేశ్ జర్కిహోలి.. ఓ మహిళ(25)ను చంపేస్తానని బెదిరిస్తున్నారని, కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ (KPTC)లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, మంత్రిగారు ఆ మహిళతో కలిసున్నప్పటి వీడియోలు, ఆడియోలే ఇందుకు సాక్ష్యాలంటూ బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేశ్ కుళ్లహళ్లి మంగళవారం సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సదరు సెక్స్ వీడియోలు కాస్తా లీక్ కావడంతో జాతీయ స్థాయిలో అవి సంచలనంగా మారాయి. అయితే..

మంత్రి రమేశ్ ఎక్కడ?

మంత్రి రమేశ్ ఎక్కడ?

బెంగళూరు సిటీలోని కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ చిత్రీకరించినట్లుగా చెబుతోన్న వీడియోలో కర్ణాటక సిటీలోని రమేశ్ జర్కిహోలి, బాధిత మహిళతో కలిసున్నప్పటి దృశ్యాలు కర్ణాటక రాజకీయాలను కుదిపేశాయి. వీడియోలు బయటికొచ్చిన తర్వాత మంత్రి సడెన్ గా కనిపించకుండా పోవడంతో ఆయన జాడపై ప్రశ్నలు రేకెత్తాయి. గంటల సస్పెన్స్ తర్వాత మంత్రి రమేశ్.. తాను మైసూరులో ఉన్నానంటూ ప్రకటన చేశారు. సదరు వీడియోలపైనా వివరణ ఇచ్చారు..

ఆమె ఎవరో తెలీదు..

ఆమె ఎవరో తెలీదు..

‘‘మీడియాలో నాపై వస్తోన్న వార్తలు చూసి షాకయ్యాను. దేవుడి సాక్షిగా చెబుతున్నాను.. ఆ మహిళ ఎవరో నాకు తెలీదు. ఇందులో ఏదో తప్పు జరిగింది. నాపై కుట్ర జరిగింది. సదరు వీడియో సీడీలు నూటికి నూరు శాతం నకిలీవే అని చెప్పగలను. ఈ వీడియోల వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ గిమ్మిక్కే అని భావిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని బద్నాం చేయడానికే ఎవరో పనిగట్టుకుని ప్రయత్నిస్తోన్నట్లు అనిపిస్తోంది. దీనిపై..

 నేనెందుకు రాజీనామా చేయాలి?

నేనెందుకు రాజీనామా చేయాలి?

వీడియోల వ్యవహారంతో ముమ్మాటికీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నేను మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలి? ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మీడియాలో వార్తలు చూశాక నేను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఫోన్ చేసి మాట్లాడాను. 21 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నాపై ఏనాడూ ఆరోపణలు రాలేదు. ఈ వీడియోల గుట్టు ఏమిటో తేల్చాల్సిందిగా సీఎంను కోరాను. దీన్ని సున్నితమైన అంశంగానే చూడాలని కోరుతున్నాను..” అని మంత్రి రమేశ్ జర్కిహోలి వివరణ ఇచ్చారు.

ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం..

ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం..

మంత్రి సెక్స్ స్కాండల్ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో.. కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు తెలియడంలో, ఆ స్టేషన్ లోనే కేసు నమోదు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Source link

MORE Articles

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త కంపెనీలు కూడా తమ వాహనాలను...

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

మద్యం దుకాణాలెందుకు? కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా,...

पुरुष रात को सोने से पहले करें दूध के साथ इस चीज का करें सेवन, फिर जो होगा यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: अगर आप शारीरिक कमजोरी के शिकार है और काम करते वक्त जल्दी थक जाते हैं तो ये खबर आपके काम आ...

These two iPhone 12 Pro deals are some of the cheapest yet on the EE network

iPhone 12 Pro deals aren't exactly affordable, standing out as one of the most expensive handsets Apple has ever made. With that in...

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

Onion Benefits: सुबह उठकर करें कच्चे प्याज का सेवन, मिलेंगे यह जादुई फायदे!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं प्याज के फायदे. भारत का शायद ही ऐसा कोई घर हो जहां प्याज (Onion...

కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe