న్యూయార్క్: అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి పుట్టింది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.దీంతో ఉన్నఫలంగా నిద్రలేచి హాస్పిటల్కు పరుగులు తీశాడు. అక్కడ డాక్టర్లు అతన్ని పరిశీలించి వారు షాక్కు గురయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తికి వచ్చిన సమస్య ఏంటి..తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే.
Source link