stock market: తొమ్మిది నెలల్లో మొదటిసారిగా ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ గా యునైటెడ్ కింగ్ డమ్ నిలిచింది. భారత్ ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించింది. గత మే 29 తరువాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. పౌండ్ బలహీన పడటంతో దిగ్గజ పెట్టుబడిదారులు లండన్ లో ట్రేడింగ్ చేస్తుండటం ఇందుకు బాగా
Source link
