stock market: భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త నింబధలను అమల్లోకి తెస్తూ ఉంటుంది. ఇటీవలే ట్రేడింగ్ సెటిల్ మెంట్ సమయాన్ని తగ్గించింది. తద్వారా ఇన్వెస్టర్లను ఇండియన్ ఈక్విటీస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా మరో అడుగు ముందుకు వేసి ట్రేడింగ్
Source link
