Stock Market: నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే అనూహ్యంగా తేరుకున్న మార్కెట్లు సాయంత్రానికి లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయ్యాయి. వారాంతపు, నెలాంతపు ఆప్షన్ ఎక్స్ పైరీ కావటం విశేషం.
Source link
