డ్రోన్ల తయారిదారు ద్రోణాచార్య ఏరియల్ షేర్ల శుక్రవారం భారీగా పెరిగాయి. దాదాపు ఈ స్టాక్ దాదాపు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. శుక్రవారం ఈ స్టాక్ రోజున రూ.179.05ముగిసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఈ స్టాక్ భారీగా పెరిగింది. అయితే గత ఐదు రోజులుగా అమ్మకాల ఒత్తడితో నష్టాలను చవిచూసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *