మార్కెట్ సూచీలు..

9.16 గంటలకు మార్కెట్ల ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ స్వల్ప లాభంలో 104 పాయింట్లు లాభంతో ఉండగా.. నిఫ్టీ సూచీ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రీ ఓపెన్ మార్కెట్లు ఈ రెండు సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 61 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 49 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న సూచీలు సైతం కోలుకుంటున్నాయి.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

మార్కెట్ ప్రారంభంలో టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, విప్రో, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, గ్రాసిమ్, ఐటీసీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ మాత్రం లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, నెస్లే, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *