Stock Market: లాభాల్లో టేకాఫ్.. కానీ నష్టాలతో క్లోజింగ్.. భయంతో మార్కెట్లో బలహీనత..

[ad_1]

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అండతో మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్నటి నష్టాలు పూడ్చుకోవచ్చని భావించిన వారికి అడియాశే మిగిలింది. అనూహ్యంగా మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకోవటానికి భయాలే కారణమని తెలుస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *