PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stock Market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. దెబ్బతీసిన ఆసెంటిమెంట్..

[ad_1]

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. దలాల్ స్ట్రీట్ ప్రస్తుతం బేర్స్ హస్తగతమైనట్లు తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌ సమయంలోనే భారీగా పతనమైంది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *