PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stock Market: వచ్చే వారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలివే.. బోల్తా పడకండి ట్రేడర్స్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Stock
Market:

ప్రపంచవ్యాప్తంగా
మార్కెట్లు
అనిశ్చితిలో
కొనసాగుతున్న
వేళ
భారత
స్టాక్
మార్కెట్లు
వచ్చే
వారం
ఎలా
ఉంటాయనేది
చాలా
కీలకంగా
మారనుంది.

క్రమంలో
రూపాయి
మారకపు
విలువ,
10
సంవత్సరాల
బాండ్
ఈల్డ్స్
అందరూ
ఆసక్తిగా
పరిశీలిస్తున్నారు.

భారత
ఆర్థిక
వ్యవస్థలో
ఒక
మంచి
శుభవార్త
ఒకటి
ఉంది.
అదేంటంటే
హోల్
సేల్
ప్రైస్
ఇండెక్స్
ఏప్రిల్
నెలలో
0.92
శాతానికి
తగ్గటం.
అయితే
మరోపక్క
ప్రపంచవ్యాప్తంగా
వడ్డీ
రేట్ల
పెరుగుదల,
అమెరికా
డెట్
సీలింగ్
వంటికి
ఇన్వెస్టర్లకు
చాలా
కీలకమైన
అంశాల్లో
ఉన్నాయి.

క్రమంలో
ఇన్వెస్టర్లు
కొంత
లాభాలను
పొందే
అవకాశం
ఉందని
మార్కెట్
నిపుణులు
చెబుతున్నారు.

 Stock Market: వచ్చే వారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలివ

మే
24న
ఫెడ్
పాలసీ
మినిట్స్
విడుదల
కానున్నాయి.
ఇవి
మార్కెట్లకు
మరింత
స్పష్టతను
అందించవచ్చని
తెలుస్తోంది.
దీని
ద్వారా
రానున్న
సమావేశంలో
ఎలాంటి
నిర్ణయాలు
ఉండొచ్చనే
అంశాలను
మార్కెట్
గ్రహించవచ్చని
తెలుస్తోంది.
ఇదే
సమయంలో
అనేక
దేశీయ
కంపెనీలు
తమ
నాలుగో
త్రైమాసిక
ఫలితాలను
మార్కెట్లోకి
విడుదల
చేయటం
ఇన్వెస్టర్లను
ముందుకు
నడిపించే
అంశాల్లో
ఒకటిగా
ఉంది.

గతవాతం
విదేశీ
ఇన్వెస్టర్లు
తమ
డబ్బును
దేశీయ
మార్కెట్లలోకి
పంప్
చేశారు.
అలాగే
దేశీయ
ఇన్వెస్టర్లు
అమ్మకాలతో
పరిస్థితులను
న్యూట్రల్
చేశారు.
ఇదే
క్రమంలో
చమురు
ధరల
పెరుగుదల
కూడా
మార్కెట్లకు
కీలక
దిశానిర్థేశం
చేయనుందని
తెలుస్తోంది.
అలాగే
మార్కెట్
సెంటిమెంట్లకు
అద్దం
పట్టే
ఇండియా
విక్స్
సూచీ
వరుసగా
మూడో
వారం
తగ్గటం
మార్కెట్లకు
ఉపశమనం
కలిగిస్తోంది.
మెుత్తానికి
వచ్చే
వారం
అనేక
కంపెనీల
కార్పొరేట్
యాక్షన్స్
ఉండటం
చాలా
కీలకమైన
అంశాలుగా
ఉన్నాయి.
దేశీయ
ఇన్వెస్టర్లు
వీటిని
ఖచ్చితంగా
పరిగణలోకి
తీసుకోవాల్సి
ఉంటుంది.

English summary

Here are the top things to be looked by investors in markets next week amid key incidents

Here are the top things to be looked by investors in markets next week amid key incidents

Story first published: Sunday, May 21, 2023, 12:20 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *