బ్యాంకుల దగ్గర మూలుగుతున్న ₹5,729 కోట్లు, మీ డబ్బును క్లెయిమ్ చేయడం ఇప్పుడు ఈజీ
[ad_1] Unclaimed Amount in Banks: బ్యాంకుల దగ్గర పోగు పడిన అన్క్లెయిమ్డ్ అమౌంట్ రూ. 5,729 కోట్లు. బ్యాంకులు గత ఐదేళ్లలో సేవింగ్స్ అంకౌంట్, ఎఫ్డీల ద్వారా సేకరించిన దాదాపు 5 వేల కోట్ల రూపాయల కంటే ఇదే ఎక్కువ మొత్తం. బ్యాంకులు ఈ డబ్బును వాటి సొంతదార్లకు అప్పగించే పనిలో ఉన్నాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్లను డిస్పాచ్ చేసేందుకు, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్ నుంచి గత 5 సంవత్సరాలుగా మొత్తం…