ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్’ IDFC Bk, Zomato, IIFL Sec, Olectra
Stock Market Today, 08 December 2023: ఏడు రోజుల వరుస ర్యాలీ తర్వాత, నిన్న (గురువారం) స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఆర్‌బీఐ పాలసీ రేట్లు, యుఎస్ పేరోల్ డేటా ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ…