అర్థరైటిస్ నొప్పిని తగ్గించే.. పండ్లు ఇవే..!
Best Fruits for Arthritis: మన దేశంలో 180 మిలియన్లకు పైగా ఆర్థరైటిస్ కేసులు ఉన్నాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. ఈ…