‘ఫోన్‌పే’ గురించి తెలుసు – ఈ ‘క్రిక్‌పే’ ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చింది?
CrickPe APP: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, థర్డ్ యూనికార్న్ (Third Unicorn) కంపెనీ ఓనర్ ‘అష్నీర్ గ్రోవర్’ (Ashneer Grover), కొత్తగా క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టారు. క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ “క్రిక్‌పే” (CRICKPE) లాంచ్‌తో తన అరంగ్రేటాన్ని చాటారు. …