Tag: ఆటో న్యూస్

కొత్త అపాచీ బైక్‌ను లాంచ్ చేయనున్న టీవీఎస్ – సెప్టెంబర్‌లోనే!

TVS Apache RR 310: టీవీఎస్ మోటార్ నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సాధారణంగా టీవీఎస్ కొత్త ఉత్పత్తులను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతుంది. అయితే టెస్టింగ్ సమయంలో ఒక బైక్ కనిపిస్తే దాని లాంచ్…

ఆగస్టులో లాంచ్ కానున్న కార్లు ఇవే – పంచ్ సీఎన్‌జీ నుంచి కొత్త ఆడీ దాకా!

Upcoming Cars in August: 2023 ఆగస్టులో చాలా కొత్త కార్లు విడుదల కానున్నాయి. వీటిలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పంచ్‌ను తీసుకువస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా టయోటా కొత్త…

మీ కారు టైర్లపై ఉండే నంబర్ల గురించి తెలుసా – ఈ కథనం చదివితే ఫుల్ క్లారిటీ!

Car Tyre Tips: మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్‌లు…

కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా – ఈ టిప్స్ ఫాలో అయితే మంచి డిస్కౌంట్!

Discount on New Car: ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. మీరు…

దశాబ్దాల నుంచి మార్కెట్లో ఉన్నా తగ్గని మార్కెట్ – ఈ కార్ల క్రేజ్ అలా ఉంది మరి!

Best cars in Indian Market: ఎప్పుడు లాంచ్ అయ్యాయనే విషయంతో సంబంధం లేకుండా మనదేశంలో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వీటి బ్రాండింగ్‌ను కంపెనీలు కూడా క్యాష్ చేసుకుంటాయి. అప్‌డేటెడ్ వెర్షన్లు లాంచ్ చేస్తూ వినియోగదారులను…

10 నిమిషాల ఛార్జింగ్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణం – సూపర్ టెక్నాలజీ తెస్తున్న టయోటా!

జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో నడిచే ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)పై పని చేస్తుంది. ఇది దాదాపు 1,200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే…

కొత్త హోండా యూనికార్న్ లాంచ్ చేసిన కంపెనీ – ధర ఎంతో తెలుసా?

2023 Honda Unicorn: కొత్త డియో హెచ్ స్మార్ట్‌ను లాంచ్ చేసిన తర్వాత, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2 కంప్లైంట్ 2023 యూనికార్న్‌ను కూడా మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,800గా…

కొత్త బైక్ కొనాలనుకుంటే జూన్ 14 వరకు ఆగండి – సూపర్ బైక్ లాంచ్ చేస్తున్న హీరో!

Hero Upcoming Bikes: హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దీని కారణంగా జూన్ 14వ తేదీన కొత్త ఆర్డీఈ నిబంధనలతో తను అప్‌డేట్ చేసిన బైక్ Xtreme 160R మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్…

కారు చేసింది చెక్కతో – రేటు మాత్రం చుక్కల్లో – ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Citroën 2 CV Wooden: సాధారణంగా కారును దేంతో తయారు చేస్తారు? లోహంతో కదా! కానీ ప్రముఖ కార్ల కంపెనీ సిట్రోయెన్ విభిన్నంగా ఆలోచించింది. పూర్తిగా చెక్కతో కారును తయారు చేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క యూనిట్ మాత్రమే.…

నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ – కొనాలంటే ఇదే రైట్ టైం!

Discount Nissan Magnite: మీరు తక్కువ ధరలో గొప్ప SUVని కొనుగోలు చేయాలనుకుంటే, నిస్సాన్ మోటార్స్ మీకు ఒక గొప్ప ఆఫర్‌ను అందించింది. దీని కింద మీరు దేశంలోని అత్యంత చవకైన SUV కొనుగోలుపై రూ. 62 వేల వరకు తగ్గింపును…