ఆదాయ పన్ను ఫైల్ చేయడం రాకెట్ సైన్సేమీ కాదు, ఇలా సులభంగా చేసేయొచ్చు
ITR File: పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ (Income Tax Return Filing) తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా పన్ను పరిధిలోకి రాకపోయినా, సున్నా ఆదాయ పన్నుతో మీ ఆదాయాన్ని ప్రకటించడం చాలా మంచిది. దీనివల్ల…