ఆన్‌లైన్ గేమింగ్‌లో ఎంత మొత్తంపై TDS ఉండదు?
TDS On Online Gaming Winnings: ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలిచిన మొత్తాలపై TDSకు సంబంధించి క్లారిటీ ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా గెలిచిన మొత్తంపై పన్ను కట్ చేయడానికి రూ.…