Office chair: ఎలాంటి ఆఫీస్ చెయిర్ వాడుతున్నారు? ఇలా ఉంటేనే నొప్పులు, అసౌకర్యం

[ad_1] Office chair: రోజంతా కూర్చునే ఆఫీస్ చెయిర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుర్చీ సరిగ్గా లేకపోతే దీర్ఘాకాలిక రోగాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. మీరు కుర్చీ కొనేముందు ఏమేం విషయాలు గమనించాలో చూడండి. అవి లేకపోతే మీరు వాడుతున్న కుర్చీనే ఎలా మార్చుకోవచ్చో తెల్సుకోండి.  [ad_2] Source link

Read More