Dosa Pindi: దోశ పిండి పుల్లగా మారిపోతే ఈ చిట్కాలు పాటిస్తే పుల్లదనం తగ్గిపోయి, దోశెలు క్రిస్పీగా వస్తాయి

[ad_1] అల్లం పేస్ట్ దోశ పిండి రుచిలో కొద్దిగా పుల్లగా ఉంటే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ను అందులో వేయచ్చు. ఈ రెమెడీ చేయడానికి, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని దాని పేస్ట్ తయారు చేయండి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను పిండిలో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. [ad_2] Source link

Read More