Instagram: ఇన్స్టాగ్రామ్ లో మూడు కొత్త ఫీచర్లు; ఇక భారత్ లో కూడా ‘క్రియేటర్ ల్యాబ్’

[ad_1] ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్. ఈ ప్రముఖ సోషల్ మీడియా యాప్ కొత్తగా మూడు ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు, ఇకపై ఇన్ స్టాగ్రామ్ ‘క్రియేటర్ ల్యాబ్’ భారతదేశంలో కూడా అందుబాటులో ఉండనుంది. కొత్తగా ప్రారంభించిన ఫీచర్స్ లో డిఎంలలో కటౌట్ల ఫీచర్ కూడా ఒకటి. [ad_2] Source link

Read More