Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఆహారం తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
[ad_1] అల్లం.. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అల్లం శరీర కణజాలాలకు పోషకాలను సమీకరించడానికి, రవాణా చేయడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. అల్లం కఫాన్ని తగ్గిస్తుంది. అల్లం టీ తాగితే జలుబు, దగ్గు దూరమవుతాయి. ఫూ సమస్యతోనూ పోరాడటానికి అల్లం తోడ్పడుతుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంతో పాటు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. వర్షకాలం టీలు, సూప్‌లు, కూరల్లో అల్లాన్ని ఎక్కువ…