2022లో ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేసిన టాప్-5 చెత్త స్టాక్స్
Year Ender 2022: 2022లో, ఇన్వెస్టర్ల సంపదను గంగలో కలిపిన టాప్-5 కంపెనీలతో ఒక జాబితా విడుదలైంది. ఈ 5 కంపెనీల షేర్లు కొన్న వాళ్ల డబ్బు 50 శాతం నుంచి 66 శాతం వరకు హరించుకుపోయింది. ఈ వెల్త్ డిస్ట్రాయర్లలో…