Tag: ఈఎంఐ

క్రెడిట్‌ కార్డ్‌ వాడితే భారీ బాదుడు – ఛార్జీలు పెంచుతున్న SBI

SBI Credit Card Charges Hike: దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదార్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రోజుల్లో, ఒక్కో కస్టమర్‌ చేతిలో కనీసం రెండు బ్యాంకుల క్రెడిట్‌ కార్డులు ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ & ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ ఖర్చులు సహా చాలా రకాల…

వడ్డీ రేట్లు పెంచి షాక్‌ ఇచ్చిన ఎస్‌బీఐ – మీ EMI ఎంత పెరిగిందో చూసుకోండి

SBI Loan Rate Hike: దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. 2022 మే నెల నుంచి వడ్డీ రేట్ల పెంపు…

ఆర్‌బీఐ దెబ్బకు హౌస్‌ లోన్‌ EMI పెరిగిందా?, మీ బరువును తగ్గించే టిప్స్‌ ఇవి!

Home Loan EMI Tips: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI), తన రెపో రేటును మరో 0.25 శాతం పెంచింది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో (2023) ఇదే తొలి పెంపు అయినా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఇది వరుసగా…

గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI Calculator: వరుసగా ఆరోసారి కూడా రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) తన రెపో రేటును పెంచింది. రెపో రెటును 0.25 శాతం లేదా 25 బేసిస్‌ పాయింట్లు RBI పెంచింది. ఎంపీసీలోని…

ఇప్పుడప్పుడే ఈఎంఐలు తగ్గేలా లేవ్‌! మరో 25 బేసిస్‌ పాయింట్లు బాదేస్తారని మార్కెట్‌ టాక్‌!

Repo Rate:  రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అమెరికా ఫెడ్‌ సైతం వడ్డీరేట్ల పెంపు వేగాన్ని క్రమంగా తగ్గిస్తోంది. దాంతో వచ్చే వారం ఆర్బీఐ నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి చూపూ నెలకొంది. ఇప్పటికీ…

అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్‌

Rent Payment Charges: భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, మారుమూల ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ చేరువైంది. దీంతో పాటు, దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య అతి వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు, యుటిలిటీ బిల్లు చెల్లింపుల…

EMIల భారం తగ్గొచ్చు, ఆశలు పుట్టిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌

RBI On Inflation: 2022 ఏప్రిల్‌లో, భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతం గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పట్నుంచి నిర్వహించిన 5 ద్రవ్య విధాన నిర్ణయ సమావేశాల (Monetary Policy Committee – MPC) ద్వారా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి RBI…

పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు – పట్టణాలతో ఢీ!

UPI Transactions: డిజిటల్‌ పేమెంట్లలో భారత్‌ తిరుగులేని రికార్డులు సృష్టిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. 2022లో గ్రామీణ, చిన్న పట్టణాల్లోని దుకాణాల్లో యూపీఐ లావాదేవీలు 650 శాతం పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది.…