EV Charging : ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ అయిపోతే భయపడకండి

[ad_1] EV Charging : మీ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అయిపోతుందని భయపడుతున్నారా? ఒక వేళ మీది ఏథర్ ఎనర్జీకి సంబంధించిన ద్విచక్రవాహనమైతే ఇకపై సమస్య ఉండదు. గూగుల్‌తో కలిసి ఏథర్ పనిచేస్తోంది. మీ సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను వెంటనే మీకు చెప్పేస్తుంది. [ad_2] Source link

Read More