ఈ యోగాసనాలు.. లంగ్స్ కెపాసిటీ పెంచుతాయ్..!
భుజంగాసనం.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి భుజంగాసనం గొప్పగా సహాయపడుతుంది. ఈ ఆసనం ఇది ఛాతీని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా పేషెంట్స్‌కు ఇది మంచి యోగాసనం. భుజంగాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు…