ఎస్‌ఎంఎస్ ఛార్జీల వివాదం – ఒక సందేశానికి 4 రూపాయలా?
Amazon vs Jio: భారత టెలికాం దిగ్గజాలు అంతర్జాతీయ కంపెనీల మధ్య ఎస్‌ఎంఎస్ ఛార్జీల వివాదం క్రమంగా ముదురుతోంది. తాము పంపించే సందేశాలకు స్థానిక రేట్లు తీసుకోవాలని అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ సందేశాల పుట్టిన సర్వర్లు…