టర్మ్ పాలసీ అయినా కట్టిన డబ్బంతా తిరిగి వస్తుంది, ఎల్‌ఐసీ జీవన్ కిరణ్ పూర్తి వివరాలివి
LIC New Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), ‘ఎల్‌ఐసీ జీవన్ కిరణ్’ పేరిట ఈ ఏడాది జులై 27న కొత్త పాలసీని ప్రారంభించింది. ఇది ఒక టర్మ్ ప్లాన్. అయితే, సంప్రదాయ టర్మ్ పాలసీలను మించి ఇది పని చేస్తుంది.…