Kitchen Hacks : కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా వీటిని వాడొచ్చు..
గోధుమ పిండి..ఇది మొక్కజొన్న పిండికి హెల్దీ ఆల్టర్నేటివ్. ఎందుకంటే, ఇందులో ప్రోటీన్, ఫైబర్‌లు ఉంటాయి. సూప్స్‌ని చిక్కగా చేసేందుకు సాయపడుతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం కార్న్ ఫ్లోర్ కంటే గోధుమపిండిని రెండింతలు ఎక్కువగా వాడొచ్చు. ఆరో రూట్..ఇది మరాంటా జాతికి చెందిన…