ఏప్రిల్ 1 నుంచి ఈ కార్లు మార్కెట్లో కనిపించవు – చాలా పాపులర్స్ మోడల్స్ కూడా!
Car Discontinue from 1st April: ఆర్థిక సంవత్సరం చివరి నెల తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో విషయాలు మారతాయి. మార్చి ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. ఆటోమొబైల్ పరిశ్రమ గురించి చెప్పాలంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఉద్గార నియమాల…