Yoga For liver Health: ఈ ఆసనాలు వేస్తే.. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది..!
Yoga For liver Health: లివర్ మన శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో ఒకటి. ఇది మన బాడీలో అతి పెద్ద అవయవం కూడా. కాలేయం మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా…