Tag: కేంద్ర బడ్జెట్‌

బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే – టాప్ 10 హైలైట్స్ ఇలా

Income Tax Slab: గుడ్‌న్యూస్‌! రూ.7 లక్షల వరకు ‘పన్ను’ లేదు – పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం…

ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు – తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Union Budget 2023   :  ఎన్నికలు ఉన్నా తెలంగాణపై బడ్జెట్ లో వరాలేమీ కురిపించలేదు. కానీ కర్ణాటకకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నిధులు కూడా పెద్ద…

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత…

Union Budget 2023: ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం, విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఫిబ్రవరి 1న లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ 2023ను ప్రవేశ‌పెట్టారు. అయిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వ‌రుస‌గా అయిదోసారి ఆమె బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టారు. అంతముందు బ‌డ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశ‌పెట్టిన…

జోష్‌లో ఇన్వెస్టర్లు – దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు

Union Budget 2023 Market News live updates: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో…

భారత ఎకానమీకి 5 బూస్టర్లు – ట్రెండ్‌ కొనసాగిస్తే మన రేంజు మారిపోద్ది!

Economic Survey 2023: ఈ భూమ్మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక దేశం భారత్‌ అని ఆర్థిక సర్వే (Economic Survey 2023) ప్రకటించింది. ఇందుకు ఐదు అంశాలు దోహదం చేశాయని పేర్కొంది. అత్యధిక క్యాపెక్స్‌ (Capex), ప్రైవేటు వినియోగం…

వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక – ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

Economic Survey 2023 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం…

మిడిల్‌ క్లాస్‌కు మోదీ గిఫ్ట్‌! బడ్జెట్లో వరాలు ప్రకటిస్తారని అంచనా!

Budget 2023: కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో వారికి ప్రయోజనం కల్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు పంపించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని సమాచారం. ఫిబ్రవరి…

సెక్షన్‌ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్‌లో లక్షకు పెంచాలని డిమాండ్‌!

Budget 2023: సెక్షన్‌ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్‌లో లక్షకు పెంచాలని డిమాండ్‌! Source link

బంగారం – బడ్జెట్‌.. సామాన్యులకు ధర తగ్గించేలా కొన్ని కోరికలు!

Budget 2023: పుత్తడి, నగల పరిశ్రమలో మరింత పారదర్శకత పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. ఎదిగేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా తమదైన పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని, ఎగుమతులు…